Wednesday, September 13, 2023

 

Sittharala Sithravathi Song Lyrics | Aadikeshava | Rahul Sipligunj, Ramya Behera Lyrics - Rahul Sipligunj, Ramya Behera


Sittharala Sithravathi Song Lyrics | Aadikeshava | Rahul Sipligunj, Ramya Behera
Singer Rahul Sipligunj, Ramya Behera
Composer GV Prakash Kumar
Music GV Prakash Kumar
Song Writer'Saraswati Putra' Ramajogayya Sastry

Lyrics

సిత్తరాల సీత్రావతి

ఉన్నపాటున పోయే మతి హాయ్ హాయ్

సుపులో పచ్చ జెండా ఎత్తీ

నన్ను జేసినావే ఛత్రపతి



నిన్ను కోరి పుట్టేస్తి

పుట్టగానే ఒట్టేస్తీ

పువ్వులో చుట్టేసి

నన్ను నేను నీకు ఇచ్చేస్తి



చేతిలోన చేయేస్తి

చెంపమీన చిటికేస్తి

ఇంకేంటి లేట్ అంటు

ఇంటి పేరు కూడా మార్చేస్తి



నా రంగుల బంగారి సీత చిలకవే

నన్ను నీ చుక్కల రెక్కలతో చుట్టుముడితివే

నా కోటకు దొరసనై కట్టు బడితివే చిట్టి

నా గుండెకు నీ ముద్దుల బొట్టు పెడితివే



అరెరెరేయ్ పిల్లా నీ అందం అదిరే నవలా రోజు

ఓ కొంచం చదివేయ్ కథలా

పక్కన్ నువ్వుంటే పగలే వెన్నెల ప్రేమ

మార్చిందా కవిలా నిన్నిలా



నీ పెరు పెట్టుకుని అందాల

తఫానుని ముంచెత్తి వెల్లమనీ

డైలీ రప్పిస్తా కొండంత

నీ ప్రేమని యే చోటా దాచాలని

ప్రపంచ బ్యాంకులన్ని

లాకర్ లిమ్మని అడిగేస్తా



పొద్దుపొడుపే నువ్వంటూ నిద్దరంటూ

రాదంటు కొన్ని కోట్లు కన్నాలే

నీ కలలే దీవి లాగ నేనుంటే అస్తమానం

నా చుట్టు ఆ వైపు ఈ వైపు

నీ ఆలోచనల అలలే



నా రంగుల బంగారి సీత చిలకవే

నన్ను నీ చుక్కల రెక్కలతో చుట్టుముడితివే

నా కోటకు దొరసనై కట్టు బడితివే చిట్టి

నా గుండెకు నీ ముద్దుల బొట్టు పెడితివే



సిత్తరాల సీత్రావతి

ఉన్నపాటున పోయే మతి

హాయ్ హాయ్ సుపులో

పచ్చ జెండా ఎత్తీ

నన్ను జేసినావే ఛత్రపతి



నిన్ను కోరి పుట్టేస్తి

పుట్టగానే ఒట్టేస్తీ పువ్వులో

చుట్టేసి నన్ను నేను

నీకు ఇచ్చేస్తి



చేతిలోన చేయేస్తి చెంపమీన

చిటికేస్తి ఇంకేంటి లేట్ అంటు

ఇంటి పేరు కూడా మార్చేస్తి



నా రంగుల బంగారి సీత చిలకవే

నన్ను నీ చుక్కల రెక్కలతో చుట్టుముడితివే

నా కోటకు దొరసనై కట్టు బడితివే చిట్టి

నా గుండెకు నీ ముద్దుల బొట్టు పెడితివే




Sittharala Sithravathi Song Lyrics | Aadikeshava | Rahul Sipligunj, Ramya Behera Watch Video

No comments:

Post a Comment