DJ Pilla Telugu Lyrics | Sasivadane | Vaisagh Lyrics - Vaisagh
| Singer | Vaisagh |
| Composer | Saravana Vasudevan |
| Music | Saravana Vasudevan |
| Song Writer | Kittu VissaPragada |
Lyrics
నా దిల్లే నీ వల్లనే
టూరింగు టాకీసులా మారేనే
నా కల్లో నీ బొమ్మనే
షో మీద షో వేసి చూపించెనే
డిజే పిల్లా ఎదలో ఇల్లా
విజిలే వేసి బీటే కొట్టగా
డిజే పిల్లా ఎదలో ఇల్లా
విజిలే వేసి బీటే కొట్టగా
టా ట టా ట టా ట టా…
నువ్వు నన్ను చూస్తూనే
నవ్వుకుంటూ పోతుంటే
బాధ పెట్టి ఎద పైనా
ఐసు రాసినట్టుందే
మీటింగు స్పాటులో
వెయిటింగు టైములో
డీసెంట్ గాడిలా ఉంటానులే
ఈ అందమేమిటే
నీ పక్క చేరితే
ఏ క్రీము రాసినా నే చాలదే
డిజే పిల్లా ఎదలో ఇల్లా
విజిలే వేసి బీటే కొట్టగా
డిజే పిల్లా ఎదలో ఇల్లా
విజిలే వేసి బీటే కొట్టగా
టా ట టా ట టా ట టా…
నా పల్సే రైజయిందిలే
నీ లుక్కు నా లెక్క మార్చిందిలే
నీతోనే నేనుండగా
నీ శ్వాస నా కొత్త సెంటైనదే
No comments:
Post a Comment