Dongode Doragadu Song Telugu Lyrics | Bedurulanka 2012 | Sahithi Chaganti Lyrics - Sahithi Chaganti
| Singer | Sahithi Chaganti |
| Composer | Mani Sharma |
| Music | Mani Sharma |
| Song Writer | Kittu Vissapragada |
Lyrics
లోకంలోన ఏ సోటైనా అందరొకటే
ఎవడికాడు ఎర్రిబాగులోడు నిజమిదే
లోకంలోన ఏ సోటైనా అందరొకటే
ఎవడికాడు ఎర్రిబాగులోడు నిజమిదే
ఇల్లు ఒళ్ళు గుల్ల సేసే
బేరం ఇదిగో పట్టేసెయ్
అడిగెటోడు ఎవడు లేడు
అంతా నీదే లాగేసెయ్
కొట్టెయ్ తాళం తీసెయ్ గొళ్ళెం
దొరికిందంతా దోచేయ్ రా
పట్టిస్తారు హారతి పళ్ళెం
దర్జాగా ఖాళీ చెయ్ రా
దొంగోడె దొరగాడు
దొంగోడె దొరగాడు
దొంగోడె దొరగాడు
దొంగోడె దొరగాడు
లూటీలోన సాటే లేని చేతివాటమే
పోటీ అంటూ ముందుకొచ్చినోడు లేడులే
లూటీలోన సాటే లేని చేతివాటమే
పోటీ అంటూ ముందుకొచ్చినోడు లేడులే
దేవుడి పేరుతో మాయలు చేసే
ఐటెంగాల్లు తోడుంటే
అడ్డూ అదుపు లేనే లేదు
గల్లా పెట్టె నింపందే
హే బేటా బేటా కోటా పెంచి
లెక్కించాలి గుణకారం
కళ్ళే మూసి తీసేలోగా
సర్దెయ్యాలి దుకాణం
దొంగోడె దొరగాడు
దొంగోడె దొరగాడు
దొంగోడె దొరగాడు
దొంగోడె దొరగాడు
No comments:
Post a Comment